Sources and reports saying that satellite image shows China Builds bridge on its side of Pangong lake in Ladakh
#IndiaChinaStandoff
#Pangonglake
#Ladakh
#ChinaBuildsBridge
#India
#PangongTso

కైలాస్ రేంజి పర్వత శిఖరాన్ని భారత్ చేజిక్కించుకున్న తరువాత పరిణామాలు చాలా మారాయి. ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా తమ వైపు ఓ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టినట్లు కొన్ని సాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్యాంగాంగ్ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. భారత చైనాల మధ్య వివాదంలో ఉంది ఈ భాగం